Abhishek Sharma: 9 సిక్స్‌లు, 7 ఫోర్లు.. తుఫాన్ సెంచరీతో కాటేరమ్మ కొడుకు బీభత్సం..

Abhishek Sharma Century: అభిషేక్ శర్మ 15వ ఓవర్లో తన సెంచరీని పూర్తి చేశాడు. నితీష్ రాణా వేసిన మొదటి రెండు బంతుల్లో వరుసగా రెండు సిక్సర్లు కొట్టి, అతను 47 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. ఇది అతనికి రెండవ ఐపీఎల్ సెంచరీ, దీంతో టీ20 క్రికెట్లో అతని సెంచరీల సంఖ్య తొమ్మిదికి చేరింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














