Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

సినీరంగుల ప్రపంచంలో నటీనటులుగా తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడం అంత సులభమేమి కాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొని ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టార్ డమ్ అందుకున్నారు. అయితే సినీరంగ ప్రవేశం చేసిన తొలి చిత్రమే సూపర్ హిట్ అయిన ఈ నటుడు, ప్రస్తుతం జీవనోపాధి కోసం ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇతను ఎవరో మీకు తెలుసా?
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














