Andhra: దేవుడి దగ్గరికి వెళ్లి వస్తూ… ఏకంగా పై లోకాలకు.. ముగ్గరూ అక్కడే..

విజయనగరం జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. భోగాపురం మండలం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. శ్రీకాకుళం నుంచి విశాఖలోని సింహాచలం ఆలయానికి దర్శనం వెళ్లి తిరిగి వస్తుండగా, వేగంగా వచ్చిన బైక్ ముందున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు, అతని అత్త, నాలుగేళ్ల చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ
2 గంటల క్రితం
తాజా వార్తలు
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..
2 గంటల క్రితం
తాజా వార్తలు
రోహిత్ శర్మ రికార్డును తుడిచేసిన రియాన్ రికెల్టన్.. ముంబై ఇండియన్స్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర..!
2 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







