Andhra Pradesh: అయ్యో పాపం రాహుల్.. తల్లిదండ్రుల కళ్ల ముందే ప్రాణాలు విడిచి..

పార్వతీపురం మన్యం జిల్లా గిరిజన ఆశ్రమ పాఠశాలలో అధికారుల అలసత్వం నిండు ప్రాణాన్ని బలిగొంది. అధికారులు ఆస్పత్రికి తరలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల విద్యార్థి మరణించాడు. తల్లిదండ్రులు ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించడంలో మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. స్కూల్ సిబ్బందిపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















