అర్ధరాత్రి సివిల్ డ్రెస్‌లో లేడీ సింగం.. వేధించిన 40 మంది పోకిరీలు.. కట్ చేస్తే..

హైదరాబాద్‌లోని దిల్సుఖ్నగర్ బస్టాండ్ ప్రాంతంలో మహిళల భద్రతను తెలుసుకునేందుకు ఐపీఎస్ సుమతి సాధారణ మహిళ వేషంలో అండర్‌కవర్ ఆపరేషన్ నిర్వహించారు. అర్ధరాత్రి ఆమెను 40 మంది యువకులు వేధించారు. ఈ ఘటన నగరంలో మహిళల భద్రతపై తీవ్ర చర్చకు దారి తీసింది. పోకిరీలపై చర్యలు తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఆపరేషన్ హైదరాబాద్‌లో మహిళల రక్షణ అవసరాన్ని మరోసారి స్పష్టం చేసింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
JD Chakravarthy: ఆయన తెరపై కనిపించినట్లు సెట్స్‌లో ఉండరు.. ఆ టాలీవుడ్ లెజెండ్ గురించి జేడీ అలా అనేశాడేంటి?

తాజా వార్తలు
Samsung: చైనా మార్కెట్లో శామ్సంగ్కు బిగ్ షాక్.. టీవీలు, హోమ్ అప్లయెన్సెస్ వ్యాపారం బంద్.. అసలు కారణం ఇదే!

తాజా వార్తలు
SKY : తండ్రిగా ప్రమోషన్ పొందిన టీమిండియా కెప్టెన్.. ఐపీఎల్ మధ్యలో ముంబై స్టార్ ఇంట్లో సంబరాలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












