Ananya Nagalla: నా ఉద్దేశ్యం అది కాదు.. అలాంటి కంటెంట్ ఉండదు.. సబ్స్క్రిప్షన్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన అనన్య నాగళ్ల..

టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అయితే ఇటీవల ఆమె ఇన్స్టాగ్రామ్ లో సబ్స్క్రిప్షన్ ఆప్షన్ పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫీచర్‌పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై స్పందించి స్పష్టతనిచ్చారు. తన ఉద్దేశ్యం అది కాదని.. కేవలం రోటిన్ విషయాలే అంటూ క్లారిటీ ఇచ్చింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















