వయసు 60.. లుక్స్ 20..! కఠినమైన వర్కౌట్స్, ఫిట్నెస్లో ఆమెను కొట్టేవాళ్లే లేరు
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు4 చూపులు

గ్లామర్ ప్రపంచంలో మెరిసే తారలు తమ అందాన్ని కాపాడుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వయసు పెరిగే కొద్దీ ఆ మెరుపును నిలబెట్టుకోవడం అందరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఒక నటి మాత్రం కాలాన్ని వెనక్కి నెట్టేస్తూ అరవై ఏళ్లు దాటిన తర్వాత కూడా అత్యంత దృఢంగా కనిపిస్తోంది. సాధారణంగా ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాలని అందరూ భావిస్తారు. కానీ ఈ వెటరన్ స్టార్ మాత్రం జిమ్ లో భారీ బరువులు ఎత్తుతూ తనకంటే సగం వయసున్న యువతకు సైతం సవాలు విసురుతోంది. తన శరీరంపై ఆమె సాధించిన పట్టు చూస్తుంటే అది కేవలం వ్యాయామంలా కాకుండా ఒక తపస్సులా అనిపిస్తుంది. ఈ ఫిట్నెస్ సెన్సేషన్ మరెవరో కాదు అనితా రాజ్.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి
















