Bank Account: మీ బ్యాంకు ఖాతాలో జీరో బ్యాలెన్స్ ఉన్నా రూ.10,000 వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతేకాదు.. ఖాతా తెరిచిన వారికి ప్రభుత్వం ఉచితంగా బీమా సౌకర్యాన్ని కల్పిస్తుంది. ప్రమాద బీమా (Accident Insurance): ఖాతాతో పాటు ఇచ్చే రూపే (RuPay)..