Bhu Bharathi: తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్.. రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్లకు బ్రేక్! ఎందుకంటే?

Bhu Bharathi Portal portal down: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రవ్యాప్తంగా భూముల క్రయవిక్రయాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యూటేషన్ల ప్రక్రియ ఆగిపోయింది. కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ సర్వర్ సాంకేతిక కారణాలతో మొరాయిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద భారీగా క్యూలు ఏర్పడ్డాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Supritha: రోజూ 15 గంటలు .. ఆ నరకం చూడలేక చంపేయని కోరుకున్నా.. సురేఖ వాణి కూతురు సుప్రిత ఎమోషనల్

తాజా వార్తలు
2016 సీన్ మళ్లీ రిపీట్ అవుతుంది.. SRH కప్పు గెలవడానికి 5 కారణాలు.. ఓ రేంజ్ ఫైర్.!

తాజా వార్తలు
IAF Civilian Jobs 2026: పదో తరగతి అర్హతతో భారత వైమానిక దళంలో ఉద్యోగాలు.. ఎంపికైతే కళ్లు చెదిరే జీతం మీ సొంతం
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











