సమ్మర్‌ కాలిగా ఉండే బదులు సొంతూరికి వెళ్లి పొలం పనులు చేసుకోవాలనుకునే వారికి ఇదో అదరిపోయే ఛాన్స్ అనే చెప్పాలి. ఎందుకంటే వేసవి కాలంలో రైతులు తక్కువ వ్యవధిలో పండే కూరగాయలను సాగు చేయడం ద్వారా మంచి లాభాలను ఆర్జించవచ్చు. ముఖ్యంగా దోసకాయ, కొత్తిమీర వంటి పంటలు కేవలం 40 రోజుల్లోనే చేతికి వస్తాయి. సమ్మర్‌లో మార్కెట్‌లో వీటికి డిమాండ్ కూడా బాగా ఉంటుంది. కాబట్టి ఈ పంటలను ఎలా పెంచాలో తెలుసుకుందాం.