Business Idea: లక్షల్లో ఆదాయం ఇచ్చే సూపర్ బిజినెస్! సెట్ అయితే బ్రాండ్ క్రియేట్ చేయొచ్చు!

ఐస్‌క్రీమ్ వ్యాపారం చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు లాభదాయకమైన అవకాశం. తెలంగాణలో దీన్ని ప్రారంభించడానికి రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు పెట్టుబడి అవసరం. FSSAI వంటి ముఖ్యమైన అనుమతులు తప్పనిసరి. సరైన ప్రణాళిక, నాణ్యతతో 30-50 శాతం లాభాలు పొందవచ్చు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













