టమాటా వాడకుండా, గసాలు, కొబ్బరి, బేసిక్ మసాలాతో చేసే పాతకాలపు కోడికూర తయారీ విధానం మీ ముందుకు తెచ్చాం. నీచు వాసన లేకుండా, సరైన గ్రేవీతో రుచికరమైన కూర చేసుకోవచ్చు. అన్నం, పులావ్, రోటి, జొన్నరొట్టె, రాగి సంగటి వంటి వాటితో చాలా రుచిగా ఉంటుంది.