తెలంగాణ నూతన డీజీపీ ఎవరన్న ఉత్కంఠకు తెరపడింది. నూతన డీజీపీగా 1991 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి సీవీ ఆనంద్‌ నియమితులయ్యారు. నూతన డీజీపీగా సీవీ ఆనంద్ ను నియమిస్తూ.. ఈ మేరకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.