ఖర్చు పెట్టినా డబ్బులు ఆదా అవ్వాలా? అయితే ఫోన్ పే SBI కార్డ్ మీ కోసమే..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు2 చూపులు

డిజిటల్ చెల్లింపుల కోసం ఫోన్‌పే SBI కార్డ్‌ను ఫోన్‌పే, SBI కలిసి విడుదల చేశాయి. ఇది ఆన్లైన్ కొనుగోళ్లపై 5 వాతం వరకు యూనివర్సల్ క్యాష్‌బ్యాక్, ఫోన్‌పే యాప్‌లో బిల్లు చెల్లింపులపై 10 శాతం వరకు రివార్డులు అందిస్తుంది. UPI లావాదేవీలపై కూడా 1 శాతం రివార్డులు లభిస్తాయి.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















