ఈ శుక్రవారం ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు.. ఆ రెండు సినిమాలు అస్సలు మిస్ అవ్వొద్దు

ప్రేక్షకులను అలరించేందుకు కొత్త కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. కొత్త సినిమాల కోసం అటు అడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. మరోవైపు ఓటీటీలో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ మెప్పించేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













