‘మగధీర’ తర్వాత భారీ అంచనాలతో ప్రారంభమైన ‘మెరుపు’ సినిమా కేవలం 15 రోజుల షూటింగ్‌కే ఆగిపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. పెరిగిన బడ్జెట్‌తో పాటు తీసిన అవుట్‌పుట్ మెగాస్టార్ చిరంజీవిని మెప్పించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఫుల్ స్టాప్ పడింది. పూర్తి కథనం తెలుసుకుందాం పదండి ..