పీఎఫ్ అకౌంట్‌ సేవల్లో వేగం పెరగనుంది. ఇప్పటివరకు పాత పీఎఫ్ అకౌంట్‌ను తిరిగి తెచ్చుకోవడం, యాక్టివేట్ చేసుకోవడానికి కిష్టతరమైన ప్రక్రియ ఉండేది. కానీ ఇప్పటినుంచి ఆన్‌లైన్ ద్వారా సులువుగా కనిపెట్టడంతో పాటు యాక్టివ్ చేసుకోవచ్చు. అనంతరం సులువుగా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు.