EPFO: జాబ్ పోయినా పీఎఫ్ డబ్బులపై వడ్డీ వస్తుందా? రూల్స్ ఏం చెబుతున్నాయంటే?

ఉద్యోగం కోల్పోయినా లేదా విరామం తీసుకున్నా పీఎఫ్ వడ్డీ ఆగదని చాలామందికి తెలియదు. మీ ఈపీఎఫ్ ఖాతాలో కొత్త చెల్లింపులు లేకున్నా, జమ అయిన డబ్బుపై వడ్డీ కొనసాగుతుంది. ఇది చక్రవడ్డీతో వృద్ధి చెందుతుంది. అత్యవసరమైతే తప్ప వెంటనే విత్‌డ్రా చేయకూడదు. 58 ఏళ్ల వరకు వడ్డీ లభిస్తుంది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













