ఫాస్టాగ్ వ్యవస్థలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. టోల్ వ్యవస్థలో పారదర్శకత తెచ్చేందుకు కఠిన నిబంధనలు తెస్తోంది. అందులో భాగంగా తాజాగా కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. వాహనం రిజిస్ట్రేషన్ నెంబర్‌, ఫాస్టాగ్ వేర్వురుగా ఉంటే కఠిన చర్యలు తీసుకోనుంది.