Fuel shortage: మళ్లీ మొదలైన ఇందన కష్టాలు.. పెట్రోల్ బంకుల్లో దర్శనమిస్తున్న నో స్టాక్ బోర్డులు!
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు5 చూపులు

నెల రోజుల క్రితం పశ్చిమాసియాలో చెలరేగిన మంటలు ఇప్పుడు తెలుగురాష్ట్రాల సెగలు పుట్టిస్తున్నాయి. అమెరికా- ఇజ్రయెల్- ఇరాన్ యుద్ధం కారణంగా గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన చమురు సరఫరా నిచిలిపోవడంతో భారత్ సహా అనేక దేశాల్లో ఇందన కొతర ఏర్పడింది. అది ఇప్పుడు పతాక స్థాయికి చేరడంతో తెలుగురాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌లో ఇదే పరిస్థితి నెలకొంది. ఇందనం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















