గుర్తుందా.. ఒకప్పుడు మనవి ఎర్రబస్సులు.. తెలుపు, ఆకుపచ్చ రంగుల్లోకి ఎందుకు మార్చారంటే..
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు0 చూపులు

మాజీ డీజీపీ, మాజీ ఆర్టీసీ ఎండీ దినేష్ రెడ్డి, హైదరాబాద్‌లో నేర నియంత్రణకు వినూత్న చర్యలు చేపట్టారు. అనంతరం, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ‘పల్లె వెలుగు’ బస్సులను ప్రవేశపెట్టి, రంగును ఆకుపచ్చ, తెలుపుకు మార్చారు. మూడు సంవత్సరాలలో 600 కోట్ల లాభాలు ఆర్జించి, సంస్థను గిన్నిస్ రికార్డుకు చేర్చారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














