హుండీ ఘటన తర్వాత హై అలర్ట్.. దుర్గమ్మ ఆభరణాలు నిజంగా సేఫ్గా ఉన్నాయా?

Vijayawada Durgamma Ornaments: విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఆభరణాల భద్రతపై చర్చ కొనసాగుతోంది. ఇటీవల హుండీ లెక్కింపు సమయంలో ఒక వ్యక్తి బంగారం మార్పిడి ప్రయత్నంలో పట్టుబడటం భక్తుల్లో ఆందోళన కలిగించింది. దీంతో ఆలయ భద్రత, స్ట్రాంగ్ రూమ్లు, సీసీ కెమెరాలు, ఆడిట్ వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటనతో దేవాదాయ శాఖ అప్రమత్తమై చర్యలు ప్రారంభించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
రైల్వే స్టేషన్ల అభివృద్ధికి సహకరించండి.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి లేఖ
37 నిమిషాల క్రితం
తాజా వార్తలు
తెలుగు రాష్ట్రాల్లో పెట్రో కష్టాలు.. రంగంలోకి దిగిన అధికారులు
41 నిమిషాల క్రితం
తాజా వార్తలు
122 ఏళ్ల తర్వాత వెలుగులోకి ఒళ్లు గగుర్పొడిచే నిజం! గర్భగుడిలో 1000 ఏళ్ల నాటి రహస్యం
43 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








