ICMR Health Alert: జేబులో ఇది ఉంటే.. మీరు చావు అంచున ఉన్నట్టే.. పరుషుల్లో భయంకర వ్యాధి

భారతదేశంలో క్యాన్సర్ మహమ్మారి కోరలు చాస్తోంది. ముఖ్యంగా పురుషులలో నోటి క్యాన్సర్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ జరిపిన తాజా ప్రపంచ విశ్లేషణలో వెల్లడైంది. గ్లోబల్ క్యాన్సర్ అబ్జర్వేటరీ 2022 డేటా ఆధారంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో భారతదేశంతో పాటు పలు జి20 దేశాలలో ఈ ధోరణి కనిపిస్తోంది. పొగాకు వాడకం, ముఖ్యంగా నమిలే రకం పొగాకు ఉత్పత్తుల వల్ల భారత్లో ఈ ముప్పు అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Dacoit OTT: ఓటీటీలోకి ‘డెకాయిట్’! అడివి శేష్, మృణాళ్ క్రేజీ యాక్షన్ లవ్ స్టోరీ స్ట్రీమింగ్ డేట్ ఇదే!
17 నిమిషాల క్రితం
తాజా వార్తలు
మళ్లీ పెరిగిన బంగారం ధర! రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉండబోతుందంటే..?
22 నిమిషాల క్రితం
తాజా వార్తలు
శభాష్.! పార్శిల్ ఒక్కటే కాదు.. ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే అవాక్కే..!
24 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








