భారతదేశంలో మనం సంపాదించే ఆదాయంపై ట్యాక్స్ అనేది ఉంటుంది. అయితే కొన్ని దేశాల్లో ట్యాక్స్ అనేది ఉంటుంది. ప్రపంచంలో ట్యాక్స్ ఫ్రీ దేశాలు చాలానే ఉన్నాయి. ఈ దేశంలోని ప్రజలు ఎలాంటి ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. కానీ కొన్ని వ్యాపారాలపై మాత్రమే ట్యాక్స్‌లు ఉంటాయి.