India T20 Squad : ఆర్సీబీ నుంచి నలుగురు.. చెన్నై నుంచి ఒకరే.. టీమిండియా జట్టు ఇదే
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

India T20 Squad : అశ్విన్ ఎంపిక చేసిన ఈ జట్టులో ఆశ్చర్యకరంగా బెంగళూరు జట్టు నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. అయితే, అశ్విన్ సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహించిన చెన్నై సూపర్ కింగ్స్ నుంచి కేవలం ఒక్క ఆటగాడిని మాత్రమే ఎంపిక చేయడం గమనార్హం.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















