Indian Railways: కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారత్‌ను కలిపే రైలు..12 రాష్ట్రాల మీదుగా 70 గంటల సూపర్ జర్నీ!

భారతీయ రైల్వేలు ప్రపంచంలోని నాల్గవ అతిపెద్ద జాతీయ రైల్వే వ్యవస్థ. దేశంలో చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. అంతేకాకుండా దేశంలో సుదూర ప్రయాణాలకు రైళ్లపై ఆధారపడపడుతుంటారు. ఇతర మార్గాలతో పోల్చుకుంటే.. రైళ్లలో తక్కువ ఖర్చుతో ప్రయాణాలు చేయవచ్చు. అయితే, 12 రాష్ట్రాలను కలిపే ఒక ప్రత్యేకమైన రైలు ఉందని మీకు తెలుసా? దేశంలోని ఉత్తర అంచున ఉన్న జమ్మూ-కశ్మీర్‌ను, దక్షిణ అంచున ఉన్న తమిళనాడును కలిపే ఈ రైలు ప్రయాణీకులకు మరుపురాని అనుభూతిని మిగిలిస్తుంది. ఆ రైలు ప్రత్యేకతేలంటో ఇక్కడ చూద్దాం..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












