IPL 2026: కాటేరమ్మ కొడుకుల ఊచకోత.. సొంతగడ్డపై ముంబైను చిత్తు చేసిన హైదరాబాద్

ఐపీఎల్ 2026లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో సొంత గడ్డపై ముంబైనుసన్రైజర్స్ హైదరాబాద్ చిత్తు చేసింది. 6 వికెట్ల తేడాతో ముంబైపై హైదరాబాద్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 243 పరుగులు చేయగా లక్ష్య చేధనలో బరిలోకి దిగిన హైదరాబాద్ 18.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Andhra News: రన్నింగ్ ట్రైన్ బోగీపై ఒక్కసారిగా మంటలు.. ఏంటని ఆపి చెక్ చేయగా..
2 గంటల క్రితం
తాజా వార్తలు
Hyderabad: నమ్మకమే పెట్టుబడిగా నయా దందా.. ఏకంగా కోట్లు కాజేసిన కిలేడీ
3 గంటల క్రితం
తాజా వార్తలు
Prices: సిగరేట్ తాగేవారికి బిగ్ షాకింగ్ న్యూస్.. మరోసారి పెరగనున్న ధరలు..! మే నెలలోనే..
3 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








