IPL 2026: ఆర్సీబీదే గెలుపు.. సుదర్శన్ సెంచరీ వృథా

ఆర్సీబీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇవాళ గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్ విజయం సాధించింది. గుజరాత్ 205 పరుగులు చేయగా.. భారీ లక్ష్యాన్ని ఆర్సీబీ సులువుగా చేధించింది. అయితే గుజరాత్ టైటాన్స్ నుంచి సుదర్శన్ సెంచరీ చేయగా.. ఆర్సీబీ నుంచి కోహ్లీ అత్యధిక పరుగులు చేశాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Telangana: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. శనివారం నుంచి మళ్లీ రెడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు..
2 గంటల క్రితం
తాజా వార్తలు
Ant Facts: సర్జికల్ కత్తుల కన్నా పదునైన చీమ పళ్ళు.. ఆ చిన్న జీవికి అంత శక్తి ఎలా వస్తుందో తెలుసా?
3 గంటల క్రితం
తాజా వార్తలు
Relationship Advice: కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. భాగస్వామితో ఈ విషయాలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు!
3 గంటల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి