IPL 2026 Playoffs Scenario : ఢిల్లీ క్యాపిటల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సాధించిన ఘనవిజయం పాయింట్ల పట్టికను తలకిందులు చేసింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో ఢిల్లీ కోటను బద్దలు కొట్టారు.