JPMorgan Chase: ప్రమోషన్ ఇస్తానని, మత్తుమందు ఇచ్చి.. ఓ లేడీ బాస్ చేసిన నిర్వాకం ఇది!

జేపీమోర్గాన్ బ్యాంక్‌లో సంచలనాత్మక కేసు వెలుగులోకి వచ్చింది. ఓ జూనియర్ పురుష ఉద్యోగి తన సీనియర్ మహిళా బాస్‌పై లైంగిక వేధింపులు, మత్తుమందులు ఇచ్చి హింసించడం, జాత్యహంకార వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపించారు. కెరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారని పేర్కొన్నారు. అయితే బ్యాంక్ ఈ ఆరోపణలను ఖండించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి తాజాగా ఉండాలా? ఈ చిన్న కిచెన్ ట్రిక్ పాటించండి!
1 గంట క్రితం
తాజా వార్తలు
Bobbili: ఆర్టీసీ బస్సులో పొట్టుపొట్టుగా కొట్టుకొని ఆసుపత్రి పాలైన మహిళలు
1 గంట క్రితం
తాజా వార్తలు
ChatGPT Images 2.O: ఆ విషయంలో అగ్రస్థానంలో భారత్! రిపోర్ట్ రిలీజ్ చేసిన ఓపెన్ AI
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








