కోపంతో ఊగిపోయిన కేకేఆర్ బ్రహ్మాస్త్రం.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన బీసీసీఐ.. అదేంటంటే?

Angkrish Raghuvanshi Fined Bcci: కోల్‌కతా నైట్ రైడర్స్ యువ ఆటగాడు అంగ్క్రిష్ రఘువంశీ మైదానంలో ప్రదర్శించిన అసహనం అతనికి చిక్కులు తెచ్చిపెట్టింది. లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో అంపైర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఈ ఆటగాడిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించినందుకు అతనికి భారీ జరిమానా విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
గూగుల్ క్యాంపస్‌లో తాతయ్య సందడి..! చిన్నప్పుడు ఆయన సైకిల్ నేర్పారు.. ఇప్పుడు మనవడి వంతు..
19 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Tollywood: సూర్య, ఎన్టీఆర్లకు లక్కీ ఛార్మ్.. తెలుగు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. 13 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..
24 నిమిషాల క్రితం
తాజా వార్తలు
నా జట్టుకు పట్టిన దరిద్రాలు వీళ్లే.. ఈ నలుగురిని పీకేస్తే అంతా సెట్.. లక్నో ఓనర్ కీలక నిర్ణయం?
35 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







