LSG Vs RCB: ఆ ఇద్దరిని పీకేస్తే దరిద్రం పోద్ది.. వాళ్ల వల్ల ఏకంగా రూ. 48 కోట్ల నష్టం.. ఎవరంటే.?
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు1 చూపులు

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ వరుస ఓటములతో నిరాశపరుస్తోంది. అధిక ధరలకు కొనుగోలు చేసిన కెప్టెన్ రిషబ్ పంత్, నికోలస్ పూరన్ అంచనాలు అందుకోలేకపోతున్నారు. వారి నిరాశాజనక ప్రదర్శనపై లక్నో యజమాని సంజీవ్ గోయెంకా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. రాబోయే సీజన్‌లో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకమే.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














