మౌత్ వాష్ వాడుతున్నారా? బ్యాక్టీరియా నశించే కంటే దారుణమైన ముప్పు

నోటి దుర్వాసన నుంచి ఉపశమనానికి మనం వాడే మౌత్ వాష్‌లు కేవలం దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను మాత్రమే కాకుండా, శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియాను కూడా చంపేస్తాయి. దీనివల్ల రక్తపోటును నియంత్రించే ప్రక్రియలో కూడా ఆటంకాలు ఏర్పడతాయని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Bhanu Chander : నాన్నకు క్యాన్సర్ అని రూ.5 వేలు అడిగా.. ఎన్టీఆర్ చేసిన పనికి షాక్ అయ్యా
29 నిమిషాల క్రితం
తాజా వార్తలు
అమ్మ బాబోయ్.. ఎవరి పనుల్లో వారుంటే ఒక్కసారే దూసుకొచ్చింది.. వీడియో చూస్తే గుండె జల్లుమానాల్సిందే..
37 నిమిషాల క్రితం
తాజా వార్తలు
మామిడి పండ్లు & షుగర్: నిజంగా చక్కెర పెరుగుతుందా? సురక్షితంగా తినే మార్గాలు ఇవిగో!
43 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి







