భారత వాతావరణ శాఖ మే 2026లో వాతావరణంలో అనూహ్య మార్పులు సంభవిస్తాయని ప్రకటించింది. సాధారణంగా ఎండలతో అలమటించే మే నెలలో, ఈసారి వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండనుంది. పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు ఉంటాయని ఐఎండీ అంచనా వేసింది.