మెట్ గాలా 2026కి దూరంగా గ్లోబల్ బ్యూటీ.. ఫ్యాషన్ వేడుక గైర్హాజరుకు కారణమిదే

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫ్యాషన్ వేడుక 'మెట్ గాలా' ప్రతి సంవత్సరం మే నెల మొదటి సోమవారం నాడు ఎంతో వైభవంగా జరుగుతుంది. హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ తారలు సైతం ఈ వేదికపై మెరిసిపోతుంటారు. అయితే గత ఐదు సార్లు తన అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో అందరినీ ఆకట్టుకున్న మన దేశానికి చెందిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా ఈ మెగా ఈవెంట్‌కు హాజరు కావడం లేదు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













