నీకు 27 కోట్లు దండగ.. వాడికి 50 కోట్లు ఇచ్చినా తప్పులేదు.. ఫ్రాంచైజీ పరువు తీస్తున్నావ్గా..!

ఐపీఎల్ 2026లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆదివారం కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో లక్నో సూపర్ ఓవర్‌లో పరాజయం పాలైంది. ఈ ఓటమికి కెప్టెన్ రిషబ్ పంత్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలే కారణమని అభిమానులు సోషల్ మీడియాలో నిప్పులు చెరుగుతున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















