నమ్మినవారే మోసం చేశారంటూ సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి… చివరికి ఏం జరిగిందంటే?

రంగారెడ్డి జిల్లా యాచారం మండలం కొత్తపల్లి గ్రామంలో గ్రామపెద్దల సమక్షంలో జరిగిన భూమి విక్రయ ఒప్పందం మోసంగా మారి ఓ వికలాంగుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. కొండాపురం బాబాయ్య తన 1 ఎకరం 20 గుంటల భూమిని రూ.1,30,000కి రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ కొనుగోలుదారులు డబ్బు చెల్లించకపోవడంతో ఆవేదన చెందాడు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Relationship Advice: కేవలం ప్రేమ ఉంటే సరిపోదు.. భాగస్వామితో ఈ విషయాలు మాట్లాడకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు!
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
Shoe Care: షూస్ నుండి దుర్వాసన వస్తోందా? మళ్లీ కొత్తవాటిలా వాసన రావాలంటే ఇలా చేయండి.. సింపుల్ టిప్స్
34 నిమిషాల క్రితం
తాజా వార్తలు
కొత్తగా వంట నేర్చుకొనేవాళ్ళు కూడా ఇలా కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. మైమరచిపోవాల్సిందే
34 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి