NIT New BTech Courses 2026: జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్ధులకు అలర్ట్.. NITల్లో కొత్తగా చేర్చిన కోర్సులు, సీట్ల వివరాలు ఇవే
రచన: TodayTelugu Desk1 నిమిషాల చదువు9 చూపులు

జేఈఈ మెయిన్ 2026 జనవరి, ఏప్రిల్ సెషన్లలోని ఉత్తమ స్కోర్లతో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR)ను ఖరారు చేస్తారు. ఇక జేఈఈ మెయిన్‌లో తొలి 2.50 లక్షల ర్యాంకర్లు జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అర్హత సాధిస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా విద్యార్థులు NIT అడ్మిషన్లు పొందుతారు..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి















