ONGC Scholarship 2026: నిరుపేద విద్యార్ధులకు యేటా రూ.48 వేలు పొందే ఛాన్స్.. ఈ స్కాలర్షిప్కు వెంటనే దరఖాస్తు చేయండి

కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల విద్యార్ధులకు స్కాలర్‌షిప్ అందించేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, జనరల్ ఈడబ్ల్యూఎస్ విభాగాలకు చెందిన విద్యార్ధులను ఉన్నత విద్య దిశగా ప్రోత్సహించడానికి యేటా ఓఎన్‌జీసీ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 2 వేల స్కాలర్‌షిప్‌లను అందించనుంది..
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
RBI కొత్త ప్రతిపాదన.. లోన్ డబ్బులు కట్టకపోతే మీ ఆస్తి బ్యాంక్ వశం.. జాగ్రత్త..!

తాజా వార్తలు
RRC Railway Jobs 2026: పదో తరగతి అర్హతతో రైల్వేలో 1644 ఉద్యోగాలు.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక

తాజా వార్తలు
UGC NET Notification 2026: యూజీసీ నెట్ నోటిఫికేషన్.. అప్లికేషన్కి చివరి తేదీ ఇదే! పరీక్షలు ఎప్పుడంటే..?
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి











