ప్రకృతిలో ప్రతి జీవికి తనదైన వేటాడే శైలి ఉంటుంది. కానీ స్పైడర్-టెయిల్డ్ హార్న్డ్ వైపర్ అనే పాము అనుసరించే పద్ధతి ప్రపంచంలోనే అత్యంత వింతైనది. ఇరాన్ దేశానికి చెందిన ఈ పాము వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. అంతుచిక్కని ఈ పామును చూసి నెటిజన్లు షాక్‌ అవుతున్నారు..