ప్రపంచ ఆస్తమా దినోత్సవం 2026..ఊపిరితిత్తుల ఆరోగ్యం కోసం ఈ ఆహార మార్పులు తప్పనిసరి!

ప్రతి ఏటా మే నెలలో జరుపుకునే ప్రపంచ ఆస్తమా దినోత్సవం ఇవాళ. శ్వాసకోశ వ్యాధులపై అవగాహన పెంచడానికి ఉద్దేశించబడింది. ఆస్తమా లేదా ఉబ్బసం ఉన్నవారు కేవలం మందుల మీదనే కాకుండా, తీసుకునే ఆహారంపై కూడా దృష్టి సారించాలని వైద్యులు సూచిస్తున్నారు. సరైన జీవనశైలి, సమతుల్య ఆహారం ద్వారా ఆస్తమా లక్షణాలను అదుపులో ఉంచి, ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో డాక్టర్ ఎస్. సురేష్ సహదేవన్ వివరించారు. ఆ వివరాల్లోకి వెళ్దాం..

Sponsored by NRI VA
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి












