PBKS vs RR : ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ తొలి ఓటమి చవిచూసింది. రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓడిన తర్వాత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలర్ల వైఫల్యాన్ని ప్రధాన కారణంగా పేర్కొన్నారు.మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రెజంటేషన్ సెర్మనీలో శ్రేయస్ అయ్యర్ చాలా స్పష్టంగా మాట్లాడారు.