రాయలసీమ స్టైల్లో అదిరిపోయే చికెన్ కూర.. ఇలా చేస్తే లొట్టలేసుకుంటూ తినాల్సిందే

రాయలసీమ చికెన్ కూర.. కొన్ని పద్దతులతో వండితే లొట్టలేసుకుంటూ మరి లాగించేస్తారు.. రాయలసీమ చికెన్ కర్రీ.. ప్రత్యేకమైన రుచికి, కారం బదులుగా మిరియాలపొడి వాడకానికి ప్రసిద్ధి చెందింది. చికెన్ కూర కారం లేకుండా, మిరియాలపొడితో ఎంతో ఘాటుగా, రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం..
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













