Rajasekhar: జీవిత కంటే ముందు ఆ హీరోయిన్ నుంచి పెళ్లి ప్రపోజల్ .. కానీ.. ఎట్టకేలకు అసలు విషయం చెప్పిన రాజశేఖర్

సీనియర్ హీరో, యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ మళ్లీ బిజీ అవుతున్నారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో వరుసగా సినిమాలు చేస్తున్నారు. ఆ మధ్యన నితిన్ ఎక్స్ ట్రార్డినరి మ్యాన్ మూవీలో కనిపించిన రాజశేఖర్ లేటెస్ట్ గా బైకర్ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషించారు.

Sponsored by NRI VA
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి













