గతంలో హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించారు రేణూ దేశాయ్. అయితే పెళ్లి, పిల్లల తర్వాత సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయారు. సెకెండ్ ఇన్నింగ్స్ లో భాగంగా ఒకటిరెండు సినిమాలు చేయారు ఈ అందాల తార. దీంతో మళ్లీ ఆమె సినిమాల్లో బిజీ అవుతుందనుకున్నారు.