Rinku Singh : వారణాసిలో కాబోయే భార్య ఎంపీ ప్రియా సరోజ్‌తో రింకూ సింగ్ సందడి.. పెళ్లి ముహూర్తం ఖరారు ?

Rinku Singh : కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్రస్తుతం ఐపీఎల్ 2026లో బిజీగా ఉన్నప్పటికీ, తన జట్టు తర్వాతి మ్యాచ్ లక్నోలో జరగాల్సి ఉండటంతో రింకూ సింగ్ చిన్న బ్రేక్ తీసుకున్నాడు. ఏప్రిల్ 21న తన కాబోయే భార్య ప్రియా సరోజ్‌తో కలిసి వారణాసి చేరుకున్నాడు. వీరిద్దరూ కలిసి కాశీ విశ్వనాథ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Actress : స్టార్ హీరోతో లవ్ బ్రేకప్.. టీమిండియా క్రికెటర్‌తో విడాకులు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలో తోపు హీరోయిన్..
25 నిమిషాల క్రితం
తాజా వార్తలు
W, W, W, W, W, W.. అప్పుడు పులుల్లా గర్జించారు.. ఇప్పుడు పిల్లిలా తోకముడిచి పెవిలియన్ చేరారు..
33 నిమిషాల క్రితం
తాజా వార్తలు
DSP Ravi Bishnoi : ఏరా.. సెల్యూట్ కొట్టవా?.. లక్నో ప్లేయర్‌పై రాజస్థాన్ రాయల్స్ డీఎస్పీ రవి బిష్ణోయ్ సెటైర్లు
40 నిమిషాల క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి