Roja : అప్పుడు సెట్లో ఎత్తుకుని ఆడించేదాన్ని.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. తనని చూస్తే గర్వంగా ఉంది.. రోజా

ఒకప్పుడు తెలుగులో అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లలో రోజా ఒకరు. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ వంటి స్టార్ హీరోలతో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. సెకండ్ ఇన్నింగ్స్ లోనూ వరుస సినిమాలతో సహయ నటిగా రాణిస్తున్నారు. అటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














