SRH vs PBKS Playing XI: టాస్ ఓడిన హైదరాబాద్.. తెలుగబ్బాయ్ రీఎంట్రీ.. ప్లేయింగ్ 11 ఇదే..!

IPL Sunrisers Hyderabad vs Punjab Kings Playing XI: ఐపీఎల్లో ఈ రెండు జట్లు 25 సార్లు తలపడ్డాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే పైచేయిగా నిలిచింది. ఎస్ఆర్హెచ్ 17 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ 8 మ్యాచ్‌లు గెలిచింది. ఈ సీజన్లో ఈ రెండు జట్ల మధ్య ఇది రెండో మ్యాచ్. తొలి మ్యాచ్‌లో పంజాబ్ తమ సొంత మైదానంలో హైదరాబాద్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. గత సీజన్లో కూడా ఈ రెండు జట్ల మధ్య ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం సాధించింది.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
సోనియా గాంధీకి ఇష్టమైన జామ్.. రాహుల్ స్పెషల్‌గా చేసిన సూపర్ రెసిపీ ఇదిగో.. చాలా సింపుల్..

తాజా వార్తలు
తాళపత్ర గ్రంధాలు ఎలా ఉంటాయో తెలుసా..? తాళపత్ర గ్రంథాల పరిరక్షణకు కేంద్రం చర్యలు

తాజా వార్తలు
Tollywood : యూట్యూబ్ వదిలి సినిమాల కోసం ట్రై చేసి పొరపాటు చేశా.. ఆ ఒక్క సిరీస్ నా జీవితాన్ని మార్చేసింది.. టాలీవుడ్ నటుడు..
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి










