SSC Results: విద్యార్థులకు బిగ్ అలర్ట్.. మరికొన్ని గంటల్లో టెన్త్ రిజల్ట్స్.. సింపుల్‌గా ఇలా చెక్ చేసుకోండి!

తెలంగాణ రాష్ట్రంలోని లక్షలాది మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. మరికొన్ని గంటల్లో అంటే ఏప్రిల్ 29, బుధవారం మధ్యాహ్నం 2:00 గంటలకు పదో తరగతి పరీక్షా ఫలితాలను విడుదల చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నారు.
సంబంధిత వార్తలు

తాజా వార్తలు
Chicken: కోడిలోని ఈ భాగాలు యమ డేంజర్.. తింటే ఆస్పత్రికెళ్లడం పక్కా..
1 గంట క్రితం
తాజా వార్తలు
After 10th: ఆ రెండే కాదు.. టెన్త్ తర్వాత మీ ఫ్యూచర్ మార్చే బెస్ట్ కోర్సులు ఇవే..!
1 గంట క్రితం
తాజా వార్తలు
Jabardasth Avinash: ఆ సమయంలో బాల్కనీ నుంచి దూకి చచ్చిపోవాలనిపించింది.. అంతలోనే ఒక ఫోన్ కాల్..
1 గంట క్రితంవ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి








