Surekha Vani: ప్రేమించి పెళ్లి చేసుకుంది.. కానీ.. నటి సురేఖా వాణి భర్త ఎలా చనిపోయారో తెలుసా? పాపం..

టాలీవుడ్ సీనియర్ నటి సురేఖా వాణి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. వందలాది సినిమాల్లో సహాయక నటిగా మెప్పించిన ఆమె ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటోంది.అయితే ఆమె అడుగుజాడల్లోనే నడుస్తూ కూతురు సుప్రిత ఇప్పటికే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
సంబంధిత వార్తలు
వ్యాఖ్యలు
వ్యాఖ్యలు రాయడానికి లాగిన్ చేయండి














